వరదల సమయంలో వరదనీటిలోకి ప్రవేశించవద్దు. మరుగునీటి కాలువలు, క్లవర్టు లకు దూరముగా ఊచండి. విద్యాదశేతనికి గురికాకుండా విడికుత్ స్తంభాలు మరియు పడిపోయిన విద్వుత్ లైనులకు దూరముగా ఉందండీ. ఓపెన్ డ్రియాన్స్ లేడ మ్యాన్‌హోల్స్ ను గుర్తించి ఆ ఆ ప్రాంతంలో కనిపించే విదంగా చెహ్నాలు, ఎర్ర జెండాలు లేదా బెరికెడ్లు ఊచండి. వరద నేతిలో నడవకండి లేద డ్రైవ్ చేయవద్దు, రెండు అడుగుల వేరు ప్రవహించే వరద నీరు పెద్ద కర్లను కూడా తోసుకుపోగావు గుర్తుంచుకోండి. తాజాగా వందిన లేదు పొడి ఆహారని తినండి. మీ ఆహారాన్ని ఎప్పుడు ప్లీట్/కవర్ తో ముసి మీ ఆహారాన్ని ఎప్పుడు ప్లీట్/కవర్ తో ముసి ఉంచండి. వేడి చేసిన / క్లోరినేటెడ్ నీరు త్రాగాలి. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులు వాడండి. వరదల తరువాత మీ పిల్లలను నేటిలోకిగాని మరియు వరదనీటి సమీపంలోకి ఆడటానికి పంపకండి. దెబ్బతిన్న విడువుత్ వస్తువులను ఉపయోగించవద్దు, వాటిని థానిక చేయండి. అధికారులు సూచించిన వెంటనే కరెంట్ కు సంబందించిన ప్రధాన స్వేచ్లులను మరియు ఎలెక్రిటిక్ ఉపకరణాలు ఆపివేయండి. తడిగా ఉంటె విద్వుత్ పరికరాలను తాకవద్దు. విరిగిన విద్వుత్ స్తంబాలు మరియు తేగలు, పదునైన వస్తువులు మరియు శిధిలాలను నిశితంగా పరిశీలించండి. వరద నీటిలో కలిపినా ఆహారాన్ని తినవద్దు. మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలు వాడండి. వరద సమయంలో పాము కాటు నిదరణం కాబట్టి పోమాలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాముకాటుకు ప్రథమ చికిత్స తెలుసుకోండి. నేటి మార్గాలు/మరుగునీటి పైపులు దెబ్బతిన్నట్లయితే టాయిలెట్ లేదా కుళాయి నేతిని వాడకండి. నీరు త్రాగడానికి సురక్షితమైన ఆరోగ్య శాఖ సరిహ ఇచ్చి వరకు పంపు నేటి తాగవద్దు. మీరు ఖాళీ చేయవలసి వస్తే మంచం మరియు టేబుషులుపై మీ ఫర్నిచర్ మరియు ఇతర ఉపకరణాలను పెట్టండి. మీ కరెంట్ మరియు గ్యాస్ కనెక్షన్ల ను ఆపివేయండి. ఎటైనా బి ప్రదేశం/సురక్షిత ఆశ్రయానికి వెళ్ళండి. మీ వద్ద ఉన్న అత్వావసర వస్తుసామాగ్రి. ప్రథమ చికిత్స పెట్టి. విలువైన వస్తువులు మరియు ముఖ్యమైన పాత్రలను తీసుకొని వెళ్ళండి. లోతైన, తెలియని జిలాల్లోకి ప్రవేశించద్దు, నేటి లోతును తెలుసుకొనుటకు కారును ఉపాయాంగించండి. అధికారులు చెప్పెనప్పుడు మాత్రమే ఏంటికి తరిగి వెళ్ళండి. కుటుంబ సమాచార ప్రణాళికను రూపొందించుకోండి. తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి. ఆధారం : డా.బి.ఆర్ అంబేద్కర్, ఐ.ఎ.యస్., మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్ద.