ఉరుములు, మెరుపులతో కుడిన వర్షం పడుతున్నా ఇప్పుడు ఇంట్లోనే ఉందండీ. సముద్రం, కొలనులు, సరస్సులు మరియు చెరువులు దగ్గర ఉంటె, వెంటనే దూరంగా వెళ్ళాలి. రేకు, లోహమ కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి. ఊరుమూల శబ్దం వినగానే పొలాల్లో పని చేసే రైతులు, బహిరంగ ప్రదేశంలో పనిచేసేవారు. పశుకపరులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలి. కారు/బసు లోపల ఉంటే ఎన్ని డోర్స్ మ్యూజిక్ ఉంచాలి. ఉరుములు, మెరుపులతో కుడిన వర్షం ఉన్నపుడు మీ మెడ వెనుక జుట్టు నిక్కబోదవడం లేదా చర్మం జలదరింపు ఉంటే మరపు, పెదగు రావడానికి సూచనగా బావించండి. బహిరంగ ప్రదేశంలో ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుంటే రబ్బరు చెప్పులు దరించి వేవులు మూసుకుని తాళాలను నేలకు తగలకుండా మొకలిపై కూర్చోండి. దీని వల్ల ఉరుములు మెరుపులు నుండి రక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్నట్లైతే కిటికీలు, తలుపులు మాసివెయ్యండి. ఊరుమూల శబ్దం ఆగిపోయిన తరువాత కూడా 30 నిమిషాల వరకు ఎంట్లోనే ఉందే రక్షణ పొందండి. పిడుగు బడితులను తాకవచ్చు, సత్వరమే వారికి సహాయం అందిచండి. పిడుగు బడితుడు వెంటనే దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీకీ తరలించండి. పిడుగుపాటు సమయంలో చేయకూడనివి ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు చెట్ల క్రింద, చెట్ల సమీపంలో, తవర్లు, చెరువులు దగ్గర ఉండరాదు. ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ వస్తువులు, ఈతర పరికరాలు ఛార్జ్ చేసిన ఫోన్/మొబైల్ వినియోగించడం పిడుగులు సమయంలో స్నానం చేయడం, చేతులు కడగటం, నీటిలో ఉండటం లాంటివి చేయరాదు. మెట్రో సైకిలు, ట్రాక్టర్, వ్యవసాయ పనిముట్లు వేలాడుతున్న విద్యుత్ తీగలు విద్యుత్ స్తంభాల మరియు ఇతర ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి. వాహనం లో ఉంది ఉంటే లోహపు బాగాలు తాకరాదు. ఆధారం : APSDMA