స్టానిక వాతవరణ సమాచారం తెలుసుకుంటే అప్రమతంగా ఉందండీ. టీవీ చూడండి, రెడీయో వార్తలు వినండి, వార్తాపత్రికలు చదవండి. నెత్తికి తోపి పెట్టుకోండి లేదా రుమాలు కట్టుకోండి, తెలుపు రంగు గల కటన వస్త్రాలు ధరించండి. అదే విదంగా మీ కాళ్ళ రక్షణ కోసం సంగ్లాస్సెస్ ఉపయోగించండి. వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నం చేసింది. దాహం వేయకపోయిన తరుచుగా నీటిని తాగింది. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజా, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తగవచ్చును. వడబెబ్బకు గూరైనా వారు సాధారణ స్థితికి రానిచో, దగ్గర ప్రదామిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి. ఎండులో నుండి వచ్చి వెంటనే నారు, గాని, నెమ్మర సామగాని, కొబ్బరి నేరు గాని తగలి. తీవ్రమైన ఎండలో బయటికి వచ్చినప్పుడు తలతిరుగుతా, వంతులు ఈతర అనరోగ్య సమస్యలు ఏర్పాటు చేస్తే వెంటనే దగ్గరలోని వైద్యున్ని సంప్రదించండి. ఇంటి వాతావరణం చల్లగా ఉంచు కొండి. పను వాడండి. చల్లని నీతో స్నానం చేయండి. తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటిపై కప్పులపై వైట్ పాయింట్, కుల్ రూప్ టెక్నాలాజీ, క్రాస్ వెంటలేశన్, దర్మోకోల్ ఎన్నులేశానేను ఉపయోగించండి. మేడ పైన మొక్కలు, ఇంట్లో మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్) భవనాన్ని చల్లగా ఉంచితే అదే విదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. ఎండ తీవ్రంగా ఉన్నపుడు చేయకుడనివి ఎండలో గొడుగు లేకుండా తిరగరాదు. వేషవికలంలో నలుపురంగు, మందంగా ఉంటే దుస్తులు దరించరాదు మద్కహ్నం తరువాత (12 గంటల నుండి సాయంత్రం 3 గంటల మద్యకాలంలో) బయట ఎక్కువ శరీర శ్రమతో కూడా పనిచెయ్యరు. బాలింతలు, చిన్నపిల్లలు, వ్యద్దులు ఎండ ఎక్కువుగా ఉన్నపుడు బయట తిరగరాదు. వెరీపై ఎండ ప్రభావం త్వరగా చెప్పే అవకాశం ఉంది. శరీరాన్ని డీహైడ్రేటెడ్ చీజ్ ఆల్కహాల్, టీ, కాఫీ మరియూ కార్బోనేటేడ్ శీతల పనియాలు మానుకోండి, అదికా wప్రొటీన్, ఉప్ప కారం, నునే ఉందే పదార్ధాలను తీసుకోవద్దు. ప్రకాశించే బల్బులని వాడటం మానుకోండి, అవి అనవసరమైన వేడిని విడుదల చేస్తాయి. ఆధారం : APSDMA